#kevvukarthik #Jabardasthshow - Vishvambhara News

Kevvu Karthik: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం..!
కామెడీ షోలో నవ్వులు పంచే కెవ్వు కార్తీక్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఎన్నోస్టేజ్ షోలు, ఈవెంట్లలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అయితే, కార్తీక్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కార్తిక్ తల్లి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.

ఈ విషయాన్ని తెలుపుతూ కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘‘అమ్మ గత 5 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడావు.. నీ జీవితం అంతా యుద్ధమే.. మమ్మల్ని కన్నావు.. నాన్నకి తోడుగా ఉంటూ కష్టాల్లో కూడా కంటికి రెప్పలా మమల్నిచూసుకున్నావ్. ఒంటరిగా ఎలా పోరాడాలో నేర్పించావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో మాత్రం నేర్పించలేదు ఎందుకు అమ్మా’ అంటూ కార్తీక్ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.

తన తల్లి కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా తన తల్లి క్యాన్సర్ బారి నుంచి కోలుకోవడానికి ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్న వైద్యులకు పాదాభివందనాలు అని రాసుకొచ్చాడు. కార్తీక్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లిపై తనకున్న ప్రేమ వ్యక్తం చేయడంతో నెటిజన్లు కార్తీక్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.