Telangana Congress - Vishvambhara News

22ఏ భూముల నిబంధన దుర్వినియోగం అవుతోంది: నారాయణ
K Narayana: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కాంగ్రెస్‌ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత కలహాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడుతోందని, ఈ పరిస్థితులతో బీఆర్ఎస్‌ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఎలాంటి తప్పులకు తావులేకుండా పాలన సాగిస్తేనే మంత్రులు, కిందిస్థాయి అధికారులు భయంతో బాధ్యతగా పనిచేస్తారని అన్నారు.

22ఏ భూములకు సంబంధించిన నిబంధనలను కొందరు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని కె. నారాయణ ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే చేసుకున్నామని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ సూచనలను పట్టించుకోవడం లేదని కె. నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన అంశాలపై తాము చేస్తున్న సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకపోతే రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

కొండా కుటుంబాన్ని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి
Konda Surekha: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కొండా సురేఖ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కొండా వ్యతిరేక వర్గానికి చెందిన నేతలు తీర్మానం చేసి టీపీసీసీకి పంపినట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు, ఇతర కాంగ్రెస్‌ నాయకులకు మధ్య పలు సందర్భాల్లో విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యతిరేక వర్గం నేతలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు నిన్న ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. సమావేశంలో కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

తీర్మానాన్ని టీపీసీసీకి పంపినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కొండా కుటుంబం వ్యవహారశైలిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అసమ్మతి వర్గం నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్‌పై టీపీసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్
తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయన కోరలు పీకి మూలకు కూర్చోబెట్టారని ట్వీట్ లో పేర్కొంది. అలాంటి పెద్ద పామే పాముల గురించి, తేళ్ల గురించి మాట్లాడటం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలతో బీఆర్ఎస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘కేసీఆర్ ముందే చెప్పిండు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోలో ‘పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంటు కాటగలుస్తది.. కైలాసం వైకుంఠపాళి ఆటలో మళ్లీ పెద్ద పాము మింగినట్లైతది. మళ్లా మొదటికొత్తది కథ’ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. గంట వ్యవధిలోనే 20 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ వెంటనే కౌంటర్ ట్వీట్ చేసింది.

ఇందుగలదందు లేదని సందేహం వలదు..
ఎందెందు వెతికినా అందందే గలదు అయ్యగారి అవినీతి..!!

ఇగ ఈయన మాట్లాడతాడు పాముల గురించి..!
తేళ్ళ గురించి…!!

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..!

అందుకే నీ కోరలు పీకి మూలకి కూసోబెట్టిండ్రు తెలంగాణ పబ్లిక్..!!#DopidiDonga #AbaddalaPutta… https://t.co/YhsutxURKx pic.twitter.com/ch7KxnsgOI

— Telangana Congress (@INCTelangana) July 3, 2024

క్యాన్సర్ సోకిన చిన్నారికి కోమటిరెడ్డి అభయం..
నల్గొండలోని శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇందులో ఓ పదేళ్ల చిన్నారి ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ చిన్నారికి కేవలం పదేండ్ల వయసులోనే క్యాన్సర్ సోకింది. దాంతో మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు.

నల్గొండ పట్టణానికి చెందిన హరీష్‌, సరితల కూతురు లిషిత క్యాన్సర్ బారిన పడింది. అతి పేద కుటుంబం అయిన వారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభయం ఇచ్చారు. చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆమెలో ధైర్యం నింపేలా మాట్లాడారు. యువరాజ్ సింగ్ కథను చెప్పి.. క్యాన్సర్ ను ఎదురించాలని ఆమెలో స్ఫూర్తి నింపారు.

దాంతో చిన్నారి కూడా తనకు ఇక భయం లేదు అన్నట్టు రోజూ స్కూల్ కు వెళ్తానని ప్రామిస్ చేసింది. ఇప్పటికే లిషితకు కీమోథెరపీలు రెండు దఫాలుగా అయిపోయాయి. ఇక మంత్రి వెంటనే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే రూ.50వేలు సహాయం అందించారు. రేపు సాయంత్రం మరో రెండు లక్షల సహాయం అందిస్తానని మాటిచ్చాడు. దాంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ మంత్రి చొరవపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర
ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు లేవు.. సుమారు 3వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. అతడే సదాశివాలేఖర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అయితే, సదాశివాలేఖర్ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత జగ్గారెడ్డికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని జగ్గారెడ్డి ఆరాతీయగా తన స్వస్థలం మహారాష్ట్రలోని షిర్డీ అని తెలిపాడు. తాను మణిపూర్ నుంచి బాంబే వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నానని తెలిపాడు. అది విన్న జగ్గారెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు.

పూర్తి వివరాలు అడగగా తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని సదాశివాలేఖర్ తెలిపాడు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డితో అన్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆయనను అభినందించారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ సంచలన నిర్ణయం
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

గతంలో జీతాలు ఇవ్వలేక విద్యాశాఖ స్వీపర్లను పక్కన పెట్టిందన్నారు. తన ఎమ్మెల్యే పదవి ఉన్నంత కాలం స్వీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు ఊరు, వాడ,  తండా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.