CM KCR - Vishvambhara News

కల్వకుర్తి ఎమ్మెల్యే కు బిజెపి నాయకుల వినతి పత్రాలు
తెలంగాణ పత్రిక ప్రతినిధి, ఆమనగల్లు, జులై 11:- ఆమనగల్లులో ప్రభుత్వ వైద్యశాల ప్రారంభానికి బుధవారం వచ్చిన కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి బిజెపి నాయకులు విడి విడిగా వినతి పత్రాలు అందజేశారు నాలుగు సంవత్సరాల కింద ఆమనగల్లులో సొంత భవనం లేక గురుకుల పాఠశాలను తరలించి షాద్నగర్ మండలంలో కొనసాగిస్తున్నారు సొంత భవనాన్ని నిర్మించి ఆమనగల్లు కు గురుకుల పాఠశాలను తీసుకురావాలని బీజేవైఎం సీనియర్ నాయకులు రేవల్లి రాజు వినతి పత్రం అందజేశారు కాగా తలకొండపల్లికి చెందిన పోతుగంటి మహేష్ మండలంలో బీటీ రోడ్లు నిర్మించాలని, కాలేజీకి సొంత భవనం నిర్మించాలని, రోడ్డు విస్తరణ పనులు తొందరగా చేపట్టాలని మరో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎడవల్లి  మహేష్,రేవల్లి వెంకటేష్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు

బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఈరోజు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.

తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు

విద్యాసంస్థల బంద్ విజయవంతం
విశ్వాంబర ఆమనగల్లు జూలై 4 ఆమనగల్ మండల కేంద్రంలో నీట్  పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఆమనగల్ పట్టణం లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ప్రవేట్ మరియు గవర్నమెంట్  విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఆమనగల్లు ఎన్ ఎస్ యు నాయకులు ఎండి ఫరీద్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ యు ఐ కల్వకుర్తి నియోజకవర్గం జనరల్ సెక్రటరీ  మహమ్మద్ ఫిరోజ్ ,గుద్దేటి శివ ,శ్రీకాంత్ ,మల్లేష్, కిరణ్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన  ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు.. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని,  ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.

ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నందినగర్ లోని కేటీఆర్ ఇంట్లో కలిశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా వారికి అండగా ఉంటానని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. వెంటనే టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు

వివాదంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ దంపతులు, ఎమ్మెల్యే
కాంగ్రెస్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. గొర్రె ఉన్న పోస్టర్‌ను పెట్టబోయి… గోవు ఉన్న పోస్టులు పెట్టారు. దీంతో వీరిపై బీజేపీ సీరియస్ అయినట్లు సమాచారం.

అయితే, తమ పొరపాటు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. కాగా, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా ఓ వీడియోను విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టర్‌లో జరిగిన పొరపాటుకు ఆయన సారీ చెప్పారు.

మన స్వయంపాలన దేశానికే ఆదర్శం: కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధనకు సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ధి వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు నివాళులర్పిద్దామన్నారు.

ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్‌ఎస్‌ పార్టీ అస్థిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్ర సాధనకు భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి, పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను, ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించామని పేర్కొన్నారు.

అనేక త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థవంతంగా పాలనను అం దించిన పదేండ్ల స్వయంపాలనాకాలం దేశానికి అభివృద్ధి, సంక్షే మ రంగాల్లో తెలంగాణను ఒక రోల్‌ మోడల్‌గా నిలిపిందని పేర్కొన్నారు.  అమరుల త్యాగాలను వృథా పోనీయకుండా ప్రజల భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.