arunachal pradesh - Vishvambhara News

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం
2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ గెలుపు ఖాయమని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమైంది. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది.

అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం విజయ తీరాలకు చేరుకుంది. అరుణాచల్‌ అసెంబ్లీకి 60 స్థానాలు ఉండగా ఇప్పటికే మేజిక్ ఫిగర్ 31సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో కమలం పార్టీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటును ఖరారు చేసుకుంది. ఎన్‌పీపీ రెండు, పీపీఏ, ఇండిపెండెంట్‌లు చెరో స్థానంలో విజయం సాధించారు.  2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 సీట్లు దక్కించుకుంది. జేడీయూకి ఏడు సీట్లు, ఎన్పీపీకి ఐదు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నాలుగు చోట్ల గెలిచింది.

2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 32 అసెంబ్లీ సీట్లకు ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచి ఎస్కేఎం దూకుడును ప్రదర్శించింది. మెజారిటీ 17గా ఉండగా.. పీవాల్యూ ప్రకారం.. ఎస్కేఎం ఇప్పటికే 13 చోట్ల గెలిచింది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానానికే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. ఎస్‌కేఎం అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి సీఎం పదవి చేపట్టడం ఖాయమైంది.

నేడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవాళ(ఆదివారం) విడుదల కానున్నాయి. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ముందుగా జూన్ 4న అన్ని రాష్ట్రాల ఫలితాలతో వెల్లడించించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.

అయితే ఎన్నికల ఫలితాలను రెండు రోజుల ముందు అంటే జూన్ 2న ఓట్ల లెక్కంపు చేసి ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమైంది.  ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం లేకపోలేదు. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగుస్తోంది. కాగా జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తే జూన్ 2న ప్రభుత్వం రద్దు అవుతుంది.

ఆ రెండు రోజులు అక్కడ ప్రభుత్వం ఉండదు. ఈనేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్⁭లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.