Former Minister Shabbir Ali - Vishvambhara News

మోడీ, అమిత్ షాకు కోర్టులంటే గౌరవం లేదు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొత్తం రిజర్వేషన్ల అంశం చుట్టూ తిరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. దీనికి అమిత్ షా, మోడీ సహా బీజేపీ నేతలు మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రిజర్వేషన్లు తొలగించే ఉద్దేశ్యం తమకు లేదని మోడీ కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ప్రధాన కారణం తెలంగణ సీఎం రేవంత్ రెడ్డి.

అయితే.. బీజేపీ దానికి కౌంటర్‌గా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించింది. ఇది కూడా దేశ వ్యాప్తంగా దుమారమైంది. దీనిపై  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోడీ, అమిత్ షాకు కోర్టులంటే లెక్కలేదని విమర్శించారు. అందుకే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎన్నికల్లో ప్రచారంలో వాడకుంటున్నారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేశారు. న్యాయస్థానంలో విచారణలో అంశంపై మోడీ, అమిత్ షా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు.

అసలు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు ఎలా చెబుతారని ఫైర్ అయ్యారు. ముస్లింలలో రిజర్వేషన్లు అందరికీ లేవని.. కేవలం వెనబడిన వారికి మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లుపై మాట్లాడి.. మత చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ.. బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ మరో 5 నెలల్లో భూస్థాపితం ... మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
విశ్వంభర, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ మరో 5 నెలల్లో భూస్థాపితం అవుతోందని టీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కీలక ఆరోపణలు చేశారు. గాంధీభవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కి బీ టీమ్ గా పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢీల్లి లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన తన కూతురు కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లు గెలవబోతుందని జ్యోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.