cricket - Vishvambhara News

చిన్న‌స్వామి స్టేడియంలో మ‌ళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు
విశ్వంభర, స్పోర్ట్స్ బ్యూరో: బెంగళూరు క్రికెట్‌ ప్రేమికులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరంలోని ప్రఖ్యాత ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను విధించింది.

స్టేడియం లోపల, వెలుపల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకుల నియంత్రణకు సంబంధించి కచ్చితమైన ప్రోటోకాల్స్‌ పాటించాలని షరతు విధించింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుందని కేఎస్‌సీఏ స్పష్టం చేసింది.

ఆ చేదు జ్ఞాపకం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన తరుణంలో నగరంలో అంబరాన్నంటేలా సంబరాలు జరిగాయి. అయితే, స్టేడియం వెలుపల జరిగిన భారీ తోపులాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం అప్పట్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భద్రతా లోపాలను ఎత్తిచూపుతూ అప్పటి నుంచి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించింది. నిషేధం ఎత్తివేతతో రాబోయే ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లు మళ్లీ తమ సొంత మైదానంలో జరుగుతాయని తెలియడంతో ఆర్సీబీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పరుగుల రారాజు.. కోహ్లీ ‘విశ్వరూపం’!
విశ్వంభర, స్పోర్ట్స్ న్యూస్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టీమిండియా స్టార్ బ్యాటర్, 'రన్ మెషీన్' విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. రికార్డుల వేటలో తనకిక ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర (28,016) రెండో స్థానంలో ఉండేవారు. తాజాగా కివీస్‌పై చేసిన పరుగులతో కోహ్లీ 28,017* పరుగులకు చేరుకుని సంగక్కరను వెనక్కి నెట్టాడు. ఇప్పుడు కోహ్లీ కంటే ముందు కేవలం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (34,357) మాత్రమే ఉన్నారు.

వేగంలోనూ నంబర్ 1..

కేవలం పరుగుల సంఖ్యలోనే కాదు, వేగంలోనూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 28,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. "కోహ్లీ రికార్డుల వేట చూస్తుంటే, భవిష్యత్తులో సచిన్ రికార్డుకు కూడా ముప్పు తప్పదనిపిస్తోంది!" అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విమానంలో ట్రోఫీతో ఆట‌గాళ్ల సెల‌బ్రేష‌న్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ
13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఐసీసీ ట్రోఫీ గెల‌వ‌డంతో టీమిండియా ఆట‌గాళ్ల ఆనందానికి అవ‌ధుల్లేవు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత మైదానంలో ఓ రేంజ్‌లో సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఇక బెరిల్ తుపాను కార‌ణంగా గ‌త శనివారం నుంచి  బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భార‌త జ‌ట్టు ఎట్ట‌కేల‌కు స్వ‌దేశానికి చేరుకుంది. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ఎయిరిండియా విమానంలో ఆట‌గాళ్లు, వారి కుటుంబ స‌భ్యులు, సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆట‌గాళ్ల‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అయితే, విమానంలో టీమిండియా ప్లేయ‌ర్లు చేసిన సెల‌బ్రేష‌న్స్ తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్‌తో వీడియో మొద‌లైంది. విమానంలో రోహిత్ చేష్టలు చాలా ఫ‌న్నీగా ఉన్నాయి. ఆ త‌ర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రా, రిష‌భ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్, సూర్య‌కుమార్ దంప‌తులు క‌నిపించారు.

ఈ క్ర‌మంలో పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ట్రోఫీని చేతిలో ప‌ట్టుకుని మాట్లాడాడు. "చాలా ఆనందంగా ఉంది. ఇది (వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీ) చేతిలోకి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఎన్నో రోజులు వేచి చూశాం. ఎట్ట‌కేల‌కు దీన్ని సాధించాం. ఈ ఆనందం మాటల్లో చెప్ప‌లేను" అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా, భార‌త జ‌ట్టు స‌భ్యులు మొద‌ట ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక విమానంలో ముంబైకి బ‌య‌ల్దేరుతారు. ముంబైలో విక్ట‌రీ ర్యాలీ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియంలో ఆట‌గాళ్ల‌ను బీసీసీఐ ప్ర‌త్యేకంగా స‌న్మానించ‌నుంది.

Jubilation in the air 🥳

The #T20WorldCup Champions have arrived in New Delhi! 🛬

Presenting raw emotions of Captain @ImRo45 -led #TeamIndia's arrival filled with celebrations 👏👏 pic.twitter.com/EYrpJehjzj
— BCCI (@BCCI) July 4, 2024

టీ20 వరల్డ్ కప్‌.. బంగ్లాపై సౌతాఫ్రికా చారిత్రాత్మక విజయం
టీ20 వరల్డ్ కప్‌-2024లో భాగంగా సోమవారం న్యూయార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 113 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా అవతరించింది. చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీని సాధించి దక్షిణాఫ్రికా.

114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి బంతికి 6 అవసరమవగా క్రీజులో ఉన్న టస్కిన్ అహ్మద్ కేవలం 1 పరుగు తీశాడు. దీంతో దక్షిణాఫ్రికా సంబురాల్లో మునిగితేలింది.

46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 119 పరుగుల స్కోరును‌ డిఫెండ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన 24 గంటల్లోనే ఆ రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసిందని చెప్పాలి. బంగ్లా తర్వాత భారత్, న్యూజిలాండ్ వరుస స్థానాల్లో ఉన్నాయి.

మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్‌శర్మ అభిమాని.. వీడియో వైరల్
త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా కలవడానికి అభిమానులు ఉవ్విల్లూరుతుంటారు. మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ వ‌చ్చే సీన్స్ చాలా సార్లు క‌నిపిస్తూనే ఉంటాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆడిన వార్మప్ మ్యాచులో అలాంటి సంఘటనలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు.

ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ శర్మ వద్దకు నేరుగా వెళ్లి హగ్ చేసుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి సదరు అభిమానిని నేలపై పడుకోబెట్టి చితకబాదారు. ఇది గమనించిన రోహిత్ శర్మ.. వద్దని చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. సదరు వ్యక్తిపై తమ కోపాన్ని ప్రదర్శించారు.

ఇది గమనించిన మ్యాచ్ నిర్వాహకులు రోహిత్ శర్మ చేస్తున్న రిక్వెస్ట్‌ను పోలీసులు తెలిపారు. అయినా అత‌డిని ఈడ్చుకుంటూ గ్రౌండ్ నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సదరు అభిమానిని రక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వార్మ‌ప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 182 ర‌న్స్ చేసింది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 32 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 53 ర‌న్స్ చేశాడు. హార్దిక్ పాండ్య 40, సూర్య‌కుమార్ యాద‌వ్ 31 ర‌న్స్‌తో రాణించారు.
ల‌క్ష్య ఛేధ‌న‌లో త‌డబ‌డిన బంగ్లాదేశ్ 122 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.

- Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024

అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం!
అంబటి రాయుడుపై కోహ్లీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడి ఫ్రెండ్ సామ్ పాల్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ పోస్టు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని హత్య చేస్తామని.. అతని పిల్లలు, భార్యను అత్యాచారం చేసి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగడాలకు హద్దే లేకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. గెలుపోటములు ఎక్కడైన సహజమేనని ఆయన చెప్పాడు.  కోహ్లీని అంబటి రాయుడు విమర్శించాడని దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు.

కొంతమంది కోహ్లీ ఫ్యాన్స్ అంబటి రాయుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఆరోపించాడు. రాయుడి భార్య, పిల్లలనే దుండగులు లక్ష్యంగా చేసుకున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డాడు. ఈ విషయంలో పోలీసులు, న్యాయస్థానం జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సామ్ పాల్ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశాడు.

ఇటీవల అంబటి రాయుడు.. కోహ్లీపై విమర్శలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ దక్కించుకోలేరని విమర్శించాడు. ఈ కామెంట్స్‌తో అంబటి రాయుడిపై చాలా మంది విమర్శలు వ్యక్తం చేశారు. కోహ్లీ ఫ్యాన్స్ ఆయన్ని టార్గెట్ చేశారు. అయితే.. ఇప్పుడు దాడి ప్రయత్నిస్తున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.