Pm narendra modi - Vishvambhara News

2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా: ప్రధాని మోడీ
2015 తర్వాతే విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శ్రీనగర్‌లోని డాల్ సరస్సు సమీపంలో ఇవాళ(శుక్రవారం) నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్లు గుర్తుచేశారు.

యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు ప్రధాని తెలిపారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ యోగాపై అవగాహన కల్పించడానికి తన జీవితాన్ని ధారపోసిందని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయని మోడీ ఉద్ఘాటించారు.

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో అప్పటికప్పుడు వేదికను షేర్- ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. కేంద్రమంత్రులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు.

మొత్తం బలగాలను దించండి.. ఉగ్రవాదులను ఏరిపారేయండిః ప్రధాని మోడీ
జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. అసలు అక్కడ భద్రతా బలగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనే విషయంపై ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై భేటీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో గత నాలుగు రోజులుగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

మొదటి రోజు ఓ బస్సు మీద దాడి చేయగా.. ఏకంగా 9 మంది చనిపోయారు. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉండటంతో మోడీ శుక్రవారం అజిత్ తో సమావేశం నిర్వహించారు. అవసరం అయితే ఈ దాడులను ఆపేందుకు పూర్తి స్థాయిలో సాయుధ బలగాలను అక్కడ మోహరించాలని చెప్పారు.

ఆయుధాలు, సైనికుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. దాడులను ఆపడమే లక్ష్యంగా ముందుకు సాగాలని.. పూర్తి స్థాయిలో అక్కడ ఉగ్రవాదులను ఏరిపారేయాలంటూ ఆదేశించారు నరేంద్ర మోడీ. దీనిపైనే మోదీ అమిత్ షాతో కూడా మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై సమాచారం తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

పార్లమెంట్ సమావేశాలకు డేట్ ఫిక్స్…
విశ్వంభర, ఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజార్టీతో గెలుపొందింది. దీంతో కూటమి అభ్యర్థిగా మోడీ మూడోసారి ప్రధానిగా ఈ నెల 9 ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మరో 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 17 లోక్ సభకు ఎన్నికైన ఎంపీలను ప్రమాణ స్వీకార కోసం పార్లమెంట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి.

ఇందులో జూన్ 24, 25 తేదీల్లో పార్లమెంట్ కు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. 26‌న లోక్ సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 10 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందోననే చర్యలు సాగుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం నీట్ లీకేజీపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది.

వృద్ధురాలి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ
ఒడిశాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపరాలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఓ వృద్ధురాలి కాలును ప్రధాని మోడీ మొక్కారు. ఆమె కాలుపై మోడీ తన తలను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోను బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'నేను మీ సేవకుడ్ని, నేను మీ కుమారుడిని' అని ట్యాగ్ చేసింది. మోడీని మరోసారి ప్రధానిని చేద్దామని రాసుకొచ్చింది.

బీజేపీకి మూడో సారి అధికారంలోకి తీసుకురావడానికి మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన ఈసారి ప్రచారం చేశారు. టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వచ్చే నెల 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఇవాల్టితో ప్రచారం కూడా ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ కన్యాకుమారిలో ధ్యానం చేయడానికి వెళ్లనున్నారు. 48 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. అయితే.. ధ్యానం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.