chandrababu - Vishvambhara News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు
విశ్వంభర, ఏపీ బ్యూరో: భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ బృహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిగుమతి సుంకాలను 18 శాతానికి* తగ్గించడం ద్వారా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత దృఢంగా మారుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. నిరంతర ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందన్నారు.మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. ఇది భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మార్గం సుగమమై రైతులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ముద్ర వేసేలా ఈ ఒప్పందం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దేశీయ ఉత్పత్తులకు అమెరికా వంటి పెద్ద మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడటం దేశ పురోగతికి సంకేతమని ఆయన పేర్కొన్నారు.

బండ్ల గణేష్ 'మహా పాదయాత్ర'
విశ్వంభర ఏపీ బ్యూరో:  సినీ రంగంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, ఇప్పుడు తన రాజకీయ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేమం కోసం తాను గతంలో పెట్టుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఆయన 'మహా పాదయాత్ర'కు శ్రీకారం చుట్టారు. షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి తిరుమల కొండల వరకు వందలాది కిలోమీటర్ల మేర కాలినడకన సాగే ఈ యాత్ర ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో, ఆ పరిణామాలను చూసి బండ్ల గణేష్ తీవ్రంగా చలించిపోయారు. ఆ సమయంలోనే ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. “చంద్రబాబు ఎటువంటి మచ్చ లేకుండా, క్షేమంగా బయటకు రావాలి.. ఆయన విడుదలైన తర్వాత నేను కాలినడకన వచ్చి దర్శించుకుంటాను” అని శ్రీవారికి మొక్కుకున్నారు. చంద్రబాబు కేవలం విడుదల అవ్వడమే కాకుండా, ప్రజా తీర్పుతో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తన కోరిక నెరవేరిన తృప్తితో బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈనెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం వద్ద బండ్ల గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సన్నిహితులు, టీడీపీ శ్రేణుల సమక్షంలో ఈ పాదయాత్ర మొదలవుతుంది. యాత్ర పొడవునా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుంచి ప్రారంభమై, ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, కడప మీదుగా చివరకు చిత్తూరు జిల్లాలోని తిరుమల గిరులకు ఈ యాత్ర చేరుకుంటుంది. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేయండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోండి : జగ్గారెడ్డి
విశ్వంభర,విజయవాడ: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రజల భాగస్వామ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయ్యిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. విజయవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1970లో ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రాజెక్ట్‌ను ప్రకటించారని,రూ.14,000 కోట్లు వ్యయం చేసి స్థాపించిన ఫ్యాక్టరీ వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో వేలు, లక్షల కుటుంబాలు ఉక్కుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆనాటి ఉద్యమం కారణంగా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా అవతరించారు” అని జగ్గారెడ్డి చెప్పారు.

“యూపీఏ ప్రభుత్వంలో నష్టాలను భర్తీ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు కట్టపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు.

ఇక ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని, జగన్ హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చి కోడికూర తిన్నారని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇలా దిగజారి వ్యవహరించరని చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై గతంలో జగన్, కేసీఆర్ ఎప్పుడైనా చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. వారిని మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఉన్నతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపుల వంటి అంశాలపై సీఎం‌లు ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాలన్నారు.

త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ గురు, శిష్యులు అని మనందరికీ తెలిసిందే. టీడీపీలోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. చంద్రబాబు అండదండలతోనే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారని అంటుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు గురు, శిష్యులు తెలంగాణ, ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారని అనుకున్నా.. అది జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. ప్రపంచ కమ్మ మహాసభను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20-21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు.

ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమ కుమార్ వెల్లడించారు. అంటే చంద్రబాబు, రేవంత్ మొదటిసారి సీఎం హోదాల్లో పలకరించుకుంటారన్నమాట.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు, సిబ్బందికి ఒక నెల అదనపు జీతం ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర సీఈవో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇప్పటికే అమరావతి, పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 5 రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అటు సచివాలయంతో పాటు హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది.

ఇక ఈ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా డ్యూటీలు చేయాలని తెలిపింది ప్రభుత్వం. ఇలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల గురించి తీసుకుంటున్న నిర్ణయాలు వారికి బాగానే లాభం చేస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది.

దానికి చంద్రబాబు ఆమోదం తెలిపారు. గతంలో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయాన్ని అమరావతికి తరలించారు. అందుకే వారంతంలో ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లి రావడానికి వీలుగా చంద్రబాబు అప్పట్లోనే ఈ ఐదు రోజుల పని విధానాన్ని తీసుకువచ్చారు.

తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి సీఎం అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసేందుకు అంగీకరించారు. మరో ఏడాది పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని ఉత్తర్తులు జారీ చేశారు సీఎం చంద్రబాబు.  దాంతో ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన
చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటుకుప్పంలో పర్యటించారు. ఎనిమిదో సారి ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం హోదాలో మొదటిసారి ఆయన కుప్పంకు బయలు దేరారు.

అయితే ఆయన పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కుప్పంలో చంద్రబాబు ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజలను ఆప్యాయతతో పలకరించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయారు. అయితే ఓ తల్లిదండ్రులు తమ పసిపాపను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు.

తమ పాపకు పేరుపెట్టాలంటూ కోరారు. ఆ పాపను చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆమెకు ‘చరణి’ అని పేరు పెట్టారు. దాంతో స్వయంగా సీఎం తమ కూతురుకు పేరు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు.

చంద్రబాబుతో పోటీ పడాల్సి వస్తోంది.. రేవంత్ ఆసక్తికర కామెంట్లు
తెలంగాణ రాష్ట్రాన్ని డెలవప్ మెంట్ చేయడంలో తనకు చంద్రబాబుతో పోటీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో పోటీ పడి మరీ తెలంగాణను డెలవప్ మెంట్ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోందని ఆయన అన్నారు.

ఇంతకు ముందు ఏపీ సీఎంతో తనకు పోటీ ఉండేది కాదని.. కాబట్టి తాను 8 గంటలు పనిచేస్తే సరిపోయేది అనుకునే వాడినన్నారు. కానీ ఇప్పుడు తాను కూడా చంద్రబాబు లాగా రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు. శనివారం నాడు ఆయన బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశారు.

అయితే చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మొన్నటి వరకు జగన్ ను విమర్శించిన రేవంత్.. ఇప్పుడు తన గురువు కాబట్టి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ ) అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేపు ప్రమాణం చేయనున్నారు.

ఇదిలా ఉంటే రేపు (జూన్ 22) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. ఏపీ అసెంబ్లీలో రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే అయ్యన్న తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు(శుక్రవారం), రేపు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత మిగతా మిగతా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అనంతరం మిగిలిన ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే తొలిసారిగా పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాగా రేపు ఎమ్మెలంతా రేపు(శనివారం) స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. మాజీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టడంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో తొలిసారిగా అడుగుపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆత్మీయంగా పలకరించుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.#PawanKalyanAneNenu #GameChangerPK pic.twitter.com/fNfdgbrmHG

— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 21, 2024

రేపు అమరావతిలో చంద్రబాబు పర్యటన.. పనుల ప్రారంభంపై కీలక నిర్ణయాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నాడు అమరావతిలో పర్యటించబోతున్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక నుంచి ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుంది. అయితే గతంలో ఆయన హయాంలో జరిగిన శంకుస్థాపనలు, ఇతర పనులను చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆ తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలకు సంబంధించిన సైట్లను ఆయన విజిట్ చేస్తారు.

ఇక పనులకు సంబంధించిన విధి విధానాలను ఆయన తెలుసుకుంటారు. దాంతో పాటు అసలు ప్రభుత్వ భవనాలు, సైట్లు, ఇతర ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలుసుకోబోతున్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో పాత మాస్టర్ ప్లానే అమలు అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. దానికి తోడు జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా చేస్తున్నారు.

గతంలో అభివృద్ధి కోసం తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో రూ.9 కోట్లు చెల్లింపులు కూడా అయిపోయాయి. మొదటి దశలో మంత్రులు, అధికారులు, ఇతర సిబ్బంది వసతుల కోసం టెండరలను పిలిచారు. ఇక రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నింటినీ గురువారం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.

పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతిని పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు స్పిల్‌వే పైకి చేరుకున్నారు. అక్కడ 26వ గేటు వద్ద పనుల వివరాలను ఆరా తీశారు.

ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. గతంలో ఈ ప్రాజెక్టును ప్రతీ సోమవారం చంద్రబాబు పరిశీలించేవారు. ఐదేళ్ల పాటు వైసీపీ ఈ ప్రాజెక్టు పనుల విషయంలో నిర్లక్ష్యం చేసింది. ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.