Maoists - Vishvambhara News

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు కీలక నేతలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే వీళ్లపై రూ.5 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు.

అయితే, ఇటీవల వరుసగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వరుసగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 50 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు.

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు మృతి
విశ్వంభర, భద్రాచలం :  మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మావోయిస్టులు పాతిన ఐఈడీ మందు పాతరను, ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెలికి తీసే ప్రయత్నం చేయడంతో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఐఈడీ బాంబు విస్ఫోటనానికి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.