Charminar - Vishvambhara News

తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన
తెలంగాణ రాజముద్రలో చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు.

చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం తెలంగాణ చరిత్రను అవమానించడేమే అవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. అదృష్టంతో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారని సెటైర్లు వేశారు. లేనివాటిని రాజముద్రలో చేర్చడంలో తప్పులేదని.. కానీ, ఉన్నవాటిని తొలగించడం మూర్ఖత్వమని అన్నారు.

లోగోలో చార్మినార్ తొలగిండమంటే హైదరాబాద్ మహానగరాన్ని అవమానించడమేనని.. ఇక తెలంగాణ చరిత్రకు ఆనవాలుగా ఉన్న కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. లోగో నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించవచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై నెలకొన్న వివాదంలో భాగంగా కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన తెలిపారు.

పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ పరిపాలన: కేటీఆర్
కళాకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన రాజముద్రలోని ‘కాకతీయ తోరణం, చార్మినార్’ రాచరిక పోకడలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర గీతంలో ‘గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్’, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అని ఆలపిస్తున్నాం కదా అని ప్రశ్నించారు. సీఎం కేబినెట్‌లో ఎవరికైనా ఆ పాటలో ఏముందో తెలుసా? అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

అదేవిధంగా కేటీఆర్ ట్విట్టర్‌లో మరో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి (సీఎం రేవంత్ రెడ్డి) గారూ... ఇదేం రెండు నాల్కల ధోరణి... ఇదెక్కడి మూర్ఖత్వం.. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు?' అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నం తొలగిస్తున్నారని మండిపడ్డారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని తెలిపారు.

పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన

ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట

కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే… pic.twitter.com/kWaTa92aIF

— KTR (@KTRBRS) May 28, 2024