Senior BJP leader and former MLA NVSS Prabhakar - Vishvambhara News

సీఎం ప్రయాణించే విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేయాలి...బీజేపీ సీనియర్ నేత డిమాండ్
విశ్వంభర, నాంపల్లి : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారనే సమాచారం తమకు అందిందని, ఆయన ప్రయాణించే విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేయాలని సంచలన డిమాండ్ చేశారు. ఢిల్లీకి ముడుపులు తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.

రైతుల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రైతులకు రుణమాఫీ  చేసేందుకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని...ఈ పేరుతో అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీకి మించి రుణాలు తీసుకుందన్నారు. రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేక పోతున్నారన్నారు.