mega family - Vishvambhara News

మెగా అభిమానులకు పూనకాలే.. 'బరి'లో దిగిన తండ్రీకొడుకులు
Bari Movie: మెగా కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నటన, నిర్మాణం, సేవా కార్యక్రమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఈ కుటుంబం నుంచి వచ్చే ప్రతి సినిమా, ప్రతి కొత్త కలయికపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన నటులు కలిసి నటిస్తే అభిమానులకు అది పండుగలాంటిదే. ఇప్పుడు అలాంటి అరుదైన కలయికనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది 'బరి' చిత్రం.

మెగా బ్రదర్ నాగబాబు, తనయుడు వరుణ్ తేజ్ తొలిసారి ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరిద్దరి స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజ జీవితంలో తండ్రి–కొడుకులైన ఈ ఇద్దరూ వెండితెరపై కలిసి కనిపించనుండటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తండ్రి–కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగబాబు.. మరోవైపు సినిమాపై తనకున్న మక్కువ ఏమాత్రం తగ్గలేదని మరోసారి చాటుతున్నారు. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా పలు రంగాల్లో రాణించిన ఆయన, ఇప్పుడు రాజకీయ బాధ్యతల మధ్య కూడా మంచి కథ, మంచి పాత్ర దొరికితే నటించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నిరూపిస్తున్నారు. సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ కొత్త తరంతో కలిసి ముందుకు సాగుతున్న ఆయన నిర్ణయం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే వరుణ్ తేజ్ నటిస్తున్న 'బరి' చిత్రంపై మంచి అంచనాలు ఉండగా, ఇప్పుడు నాగబాబు కూడా ఈ చిత్రంలో భాగం కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. తొలిసారి తండ్రి–కొడుకులు ఒకే తెరపై కనిపించనున్న ఈ చిత్రం మెగా అభిమానులకు ప్రత్యేక కానుకగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరుదైన కలయిక బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ ఎక్కడ..?
చాలా కాలంగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో బన్నీ కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసినట్టు అయింది. పవన్ కల్యాణ్‌ ఏపీలో భారీ విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా మొదటిసారి గెలవడంతో పాటు తన పార్టీని గెలిపించుకున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ను మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిపారు. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం ఉంది. మెగా హీరోలు అందరూ ఉన్నారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. అల్లు అర్జున్ ప్రతి వేడుకకు వచ్చేవాడు కానీ ఇప్పుడు రాలేదు.

దాంతో అల్లు ఫ్యామిలీ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేశారు. కానీ పవన్ కల్యాణ్‌ తరఫున ప్రచారం చేయలేదు. దానిపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. కానీ అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే నాగబాబు ఓ ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే" అంటూ ట్వీట్‌ వదిలి మెగా-అల్లు ఫ్యామిలీలో మనస్పర్థలకుదారి తీశాడు. దాంతో అల్లు ఫ్యామిలీ హర్ట్ అయినట్టుంది. అందుకే ఈ వేఉకలకు రాలేదని తెలుస్తోంది.

చిరంజీవి కాళ్లు మొక్కిన పవన్ కల్యాణ్‌.. మెగా ఫ్యామిలీ సంబురాలు..!
పవన్ కల్యాణ్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎందుకంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేనగా నిలిచింది. పైగా గతంలో రెండు చోట్లా ఓడిపోయిన పవన్.. ఇప్పుడు బంపర్ మెజార్టీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఆయన కీలకం కాబోతున్నారు.

ఈ క్రమంలోనే భారీ విజయం సాధించిన సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. రామ్ చరణ్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. సురేఖ స్వయంగా హారతి ఇచ్చి లోపలకు తీసుకెళ్లింది. పవన్ సోదరీమణులు ఆయనకు దిష్టి తీశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ చిరంజీవి రాగానే ఆయన కాళ్లు మొక్కారు. తల్లి అంజనమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత విజయోత్సవంలో భాగంగా కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్‌ గెలుపు సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలుచేసుకుంది. పవన్ వెంట కొడుకు అకీరా, భార్య అన్నా లెజినోవా ఉన్నారు.

పవన్‌తో ఉన్న వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్
విడిపోయి పదేళ్లు అవుతున్నా పవన్, రేణూ దేశాయ్ టాపిక్ ఇప్పటి హాట్ హాట్ గానే ఉంటుంది. అందుకే.. ఇప్పటికి చాలా మంది రేణూ దేశాయ్ ను పవన్ మాజీ భార్య అనే అంటారు. కానీ.. పవన్ ప్రస్తావన లేకుండా ఆమెనే పిలవరు. రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చాలా సామాజిక అంశాలపై రెస్పాండ్ అవుతారు. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద ఫ్యాన్ భేష్ ఉంది. ఆమె పెట్టిన ప్రతీ పోస్టు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

సోషల్ మీడియాలో రేణూదేశాయ్ పెట్టిన పోస్టులకు పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ ఆమెను ఇబ్బంది కలిగిస్తాయి. ఆ కామెంట్స్ పాజిటివ్ గా ఉన్నా రేణూ దేశాయ్ ఇబ్బంది పడతారు. దానికి కారణం.. ప్రతీ విషయంలో పవన్ కల్యాణ్ తో పోల్చుతూ కామెంట్స్ పెడతారు. దీంతో ఆమె కాస్తా ఇబ్బంది పడి.. ఘాటుగానే రియాక్ట్ అవుతారు. రీసెంట్ గా ఆమె అనాధ పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తూ ఓ పోస్టు పెట్టారు. దీనికి ఓ నెటిజన్ పవన్ కల్యాణ్ లాగే మీరు కూడా గోల్డ్ హార్ట్ ఉన్న వ్యక్తి అని కామెంట్ చేశారు. దీనిపై ఆమె ఫైర్ అయ్యారు. ప్రతీ దాన్ని పవన్ తో ఎందుకు పోల్చుతారు అని మండిపడ్డారు. పవన్ కు పెంపుడు జంతువులపై ప్రేమ ఉండదు. కానీ.. నాకు చిన్నప్పటి నుంచే పెట్స్ అంటే ఇష్టం అని చెప్పారు. పవన్ నా భర్త కాదు.. అతనితో నన్న పోల్చొద్దని గట్టిగా రియాక్ట్ అయ్యారు.

అయితే ఇప్పుడు రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రాంలో మరో పోస్టు చేశారు. పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమను ఇండైరెక్ట్‌గా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. జానీ సినిమాలో పవన్ తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ' ఇది నేనేనా? నమ్మలేకపోతున్నా'  అని రాసుకొచ్చారు. అంతేకాదు.. రెండు లవ్ సింబల్స్ కూడా జత చేశారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.