Suryapet - Vishvambhara News

ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి.. సూర్యాపేటలో భగ్గుమన్న విద్యార్థులు
Suryapet BC Students: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ చారి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహేష్ చారి తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు కళాశాల ఫీజులు చెల్లించలేక చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీసీ విద్యార్థి సంఘం హెచ్చరించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట : యూకే(UK) లోని వార్విక్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడైన తన తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు .ఈ సందర్భముగా తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ ఘనత పట్ల  జగదీష్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తనయుడు  వేమన్ రెడ్డి కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరైన  ఫొటోలు కూడా పంచుకున్నారు.

కామ కోరికలు తీర్చుకోవడానికి అడ్డు వస్తుందని 22 నెలల చిన్నారి దారుణ హత్య
సూర్యాపేట, విశ్వంభర : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల చిన్నారిని అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడో కామాంధ ప్రియుడు. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన తల్లి.. ప్రియుడితో గడిపే రెండు క్షణాల ఆనందం కోసం బిడ్డను సైతం చంపుకుంది. ఈ హృదయవిదారక సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను చివ్వెంల ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన మోత్క సాయిలు, విజయ దంపతుల కూతురు రమ్య అలియాస్ నవ్యశ్రీ (23)ని కొన్నాళ్ల క్రితం గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌కు ఇచ్చి వివాహాం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. పెద్దమ్మాయి ఆరుణ్య (4), చిన్న కూతురు మహాన్వి (22 నెలలు). కాగా, రమ్యకు గుండారం గ్రామానికి చెందిన బొల్లెంక అరవింద్ రెడ్డితో ఏడు నెలల క్రితం నుంచి అక్రమసంబంధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ విషయం గ్రామంలో తెలియడంతో రమ్యను, ఆమె ఇద్దరు కూతుళ్లను తీసుకుని అరవింద్ రెడ్డి 20 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలపురం గ్రామానికి వచ్చాడు. పిల్లలను నిన్ను చూసుకుంటానని అక్కడే గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టిన ఈ కామంధ ప్రియుడు  తమ కామ కోరికలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరి రాసలీలలకు 22 నెలల చిన్నారి మహాన్వి అడ్డువస్తుందని అరవింద్ రెడ్డి అతి క్రూరంగా వ్యవహరించాడు. పసికందు అనికూడా చూడకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరకడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా శరీరమంతా కాల్చి తీవ్రంగా కాల్చి వాతలు పెట్టిగాయపరిచాడు. అయినా కోపం తగ్గని అరవింద్ రెడ్డి మంగళవారం రాత్రి చిన్నారి నిద్రిస్తుండగా తలను నేలకేసి కొట్టి హత్య చేశాడు. అయితే ఈ సమయంలో రమ్య తన పెద్ద కూతురిని తీసుకుని కిరాణ దుకాణం వద్దకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికివచ్చే సరికి మహాన్వి చనిపోయి ఉండటం.. అరవింద్ రెడ్డి పరారీ కావడంతో షాక్‌కు గురైంది. బుధవారం ఉదయం ఈ దారుణ ఘటనను రమ్య తన మేనత్త కటికల గంగమణికి తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన దారుణంపై గంగమణి చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మహాన్వి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించి ప్రియుడు బొల్లెంక అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అలర్ట్.. సూర్యాపేట ఎస్పీ పేరుతో నకిలీ ఖాతా
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. సెలబ్రిటీలు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. కొంతమంది వారి పేరుతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత డబ్బులు కావాలని మెసెజ్‌లు చేస్తున్నారు.

కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్లు పోలీసు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నేతల సోషల్ మీడియా అకౌంట్లతో ఫేక్ ఖాతాలు క్రియేట్ చేసి వారిలా చాట్ చేసి అమాయకులకు వల వేస్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవలే తెలంగాణ డీజీపీ రవిగుప్తా పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఇదో సంచలనం అయింది.

ఇప్పుడు సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే వంతు వచ్చింది. రవిగుప్త పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఎస్పీ సూర్యాపేట అనే అకౌంట్ క్రియేట్ చేసి.. ఈ నకిలీ ఖాతా నుంచి మెసేజ్‌లు, ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతున్నారు. ఇది రాహుల్ హెగ్డే దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సూర్యాపేట అకౌంట్ నుంచి మెజేజ్ లు వస్తే ఎవరూ స్పందించవద్దని తెలిపారు. ఎవరూ డబ్బులు పంపవద్దని సూచించారు. నకిలీ ఖాతాలు క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఓటేసేందుకు గుర్రంపై వచ్చిన లీడర్
విశ్వంభర, హుజూర్ నగర్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర పరిణామం జరిగింది. సహజంగా ఓటు వేసేందుకు నడిచి, లేదా బైకులు, కార్లపై వెళ్తారు. కానీ ఓ వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరిస్తూ.. వినూత్నంగా గుర్రంపై వెళ్లాడు. నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని చింతలపాలెం మండలం రెబల్లె గ్రామ మాజీ సర్పంచ్ నరసింహమూర్తి గుర్రం పై వెళ్లి ఓటు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. గుర్రంపై ఓటు వేసేందుకు వెళుతున్న మాజీ సర్పంచ్ ను స్థానికులు, ఎన్నికల అధికారుల ఆసక్తిగా చూశారు. ఓటేసిన అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ గుర్రపు స్వారీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. వైవిధ్యంగా ఉంటుందనే ఓటేసేందుకు గుర్రంపై వచ్చానని చెప్పారు.