#
సునీతా విలియమ్స్
International 

స్పేస్‌‌లో సునీతా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో వైరల్

స్పేస్‌‌లో సునీతా విలియమ్స్ డ్యాన్స్.. వీడియో వైరల్ భారత సంతతి అమెరికా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టారు.ఐఎస్ఎస్‌లో కాలుపెట్టిన వెంటనే సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read More...

Advertisement