#
sonakshi sinha husband
Movies 

సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం.. తల్లితో కలిసి పూజలు

సోనాక్షి పెళ్లికి అంతా సిద్ధం.. తల్లితో కలిసి పూజలు సోనాక్షి సిన్హా పెళ్లిపై గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. అయితే దానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది. అతను ఎవరో కాదు తన  ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోబోతుంది. బాలీవుడ్‌ బ్యూటీ  అయిన సోనాక్షి సిన్హా  పెళ్లి అంటు సమాచారం జరుగుతుంది. మరోవైపు తన కుటుంబానికి సంబంధించిన...
Read More...

Advertisement