బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
On
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో కవిత కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించింది.జై తెలంగాణ.. జై భారత్ అంటూ లోపలికెళ్లిన ఎమ్మెల్సీ కవిత..కానీ, బెయిల్ నిరాకరించి.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగించిన రౌస్ అవెన్యూ కోర్టు..