మా నాన్నకు నేను సినిమాల్లో ఉండటం ఇష్టం లేదుః మంచులక్ష్మీ

మా నాన్నకు నేను సినిమాల్లో ఉండటం ఇష్టం లేదుః మంచులక్ష్మీ

 

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్

 

Read More ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సైఫ్ అలీఖాన్

మంచు ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వెనకబడిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు మంచి సినిమాలు చేసిన ఆ ఫ్యామిలీ ఇప్పుడు మాత్రం దారుణంగా ట్రోల్స్ కు గురవుతోంది. ఎంత పెద్ద సినిమా చేసినా సరే విమర్శలు మాత్రం తప్పట్లేదంటే ఎంత దారుణంగా పరిస్థితి తయారైంతో అర్థం చేసుకోవచ్చు. 

ఇక తాజాగా మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా నాన్న బాధితురాలినేఅ  అంటూ బాంబ్ పేల్చింది. మా నాన్నకు నేను సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేదు. నా సోదరులకు ఈజీగా దక్కింది నేను మాత్రం చాలా కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. 

పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే చెప్పుకొచ్చింది. మన దగ్గర కూతుర్లు ఏది చేసినా సరే నాన్నలు అడ్డు చెబుతూనే ఉంటారు. మా నాన్న కూడా సినిమాల్లో నటించేందుకు చాలానే కండీషన్లు పెట్టారు. చివరకు ఒప్పించి సినిమాల్లోకి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ.