కోటి రూపాయల తో స్ట్రోమ్ వాటర్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
On
కాచిగూడ డివిజన్ లో కోటి రూపాయల నిధులతో చేపట్టిన స్ట్రోమ్ వాటర్ లైన్ పనులకు ఈ రోజు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ కన్న ఉమా రమేష్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ పేరి రాజు, ఏఈ విశ్వతేజ, డివిజన్ ప్రెసిడెంట్ భీష్మ దేవ్, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.