సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘ది ట్రయల్’ నటి ఆత్మహత్య
On
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నటి నూర్ మాళవికా దాస్ (32) ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలోని ఆమె అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నటి నూర్ మాళవికా దాస్ (32) ఆత్మహత్యకు పాల్పడింది. ముంబైలోని ఆమె అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్నారు. నూర్ మాళవికా దాస్ స్వస్థలం అసోం. ఆమె నటి కావడానికి ముందు ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న ‘ది ట్రయల్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించిన ఆమె నటించింది.