Sports - Vishvambhara News

భారత క్రికెట్‌కు గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే
Ajinkya Rahane: భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించే సమయం ఆసన్నమైందని పేర్కొంటూ అన్ని అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ వీడియోను విడుదల చేసిన రహానే, "ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. నా ఆటకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. దేశం కోసం ఆడే అవకాశం దక్కడం నా జీవితంలో గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, అభిమానులు, బీసీసీఐకి హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

2011లో భారత జట్టులోకి అడుగుపెట్టిన రహానే, తన ప్రశాంతమైన ఆటతీరు, కష్టసమయాల్లో జట్టును ఆదుకునే బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో విదేశీ గడ్డపై ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించారు. లార్డ్స్, మెల్‌బోర్న్, వెల్లింగ్టన్, కింగ్స్‌టన్ వంటి విదేశీ వేదికలపై ఆయన సాధించిన సెంచరీలు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

2020-21లో ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రహానే, అడిలైడ్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయిన చేదు పరాజయం తర్వాత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించారు. మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో జట్టుకు ఊపునిచ్చి, చివరకు గబ్బా వేదికగా చారిత్రాత్మకంగా 2-1తో సిరీస్ గెలిపించి భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ కెప్టెన్‌గా నిలిచారు. ఆయన నాయకత్వంలో భారత్ ఆడిన ఆరు టెస్టుల్లో నాలుగు విజయాలు, రెండు డ్రాలతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

రహానే తన అంతర్జాతీయ కెరీర్‌లో 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 5,077 పరుగులు, 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు నమోదు చేసి భారత అత్యుత్తమ మధ్యతరగతి బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. చివరిసారిగా 2023లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, జాతీయ జట్టుకు పునరాగమనం కోసం ప్రయత్నించినప్పటికీ అవకాశం రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, దేశీయ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగనున్నట్లు రహానే సంకేతాలు ఇచ్చారు. ఆయన రిటైర్మెంట్‌తో భారత టెస్టు క్రికెట్‌లో ఒక విశిష్ట అధ్యాయానికి తెరపడిందని మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాయ్ బాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

త్రోబాల్‌లో పుల్లూరు మహిళల సత్తా
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ ఆటలపోటీల్లో సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ మహిళలు సత్తాచాటారు. పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన త్రోబాల్‌లో విజయం సాధించారు. థర్డ్ ప్రైజ్ గెలుచుకుని రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. పోటీలో గెలిచిన వరలక్ష్మి, రజిత, వనిత, జ్యోతి, స్వాతి‌, భవానీ, ఇందూజ, కావ్య, అంకితలను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని బహుమతులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్
విశ్వంభర,  హైదరాబాద్ :నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా వారం రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన '1వ ఐఎల్‌సిఎ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్', 'వైఏఐ 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026' పోటీలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కమాండెంట్, ఈఎమ్‌ఈ కోర్ కల్నల్ కమాండెంట్ మరియు కమోడోర్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్ణే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా జనరల్ వర్ష్ణే మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ వేదికగా భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఐఎల్‌సిఎ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఒలింపియన్లు, అర్జున అవార్డు గ్రహీతలను దేశానికి అందించిన ఘన చరిత్ర ఈఎంఈఎస్ఎకు ఉందని కొనియాడారు. సెయిలింగ్ క్రీడ కేవలం పోటీ మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని పేర్కొన్నారు. "సముద్రాలను దాటాలంటే ఒడ్డును వదిలి వెళ్లక తప్పదు" అనే క్రిస్టోఫర్ కొలంబస్ మాటలను గుర్తు చేస్తూ, క్రీడాకారులు ధైర్యంతో కొత్త శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ పోటీలకు అంతర్జాతీయంగా మరింత ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఎంసీఈఎమ్‌ఈ ఆధ్వర్యంలో, ఐఎల్‌సిఎ మరియు వైఏఐ సహకారంతో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో దేశవిదేశాలకు చెందిన 19 ప్రముఖ ఆర్మీ, నేవీ, సివిలియన్ సెయిలింగ్ క్లబ్‌ల నుండి మొత్తం 124 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 19 మంది మహిళా నావికులు ఉండటం విశేషం. ఐఎల్‌సిఎ-7, ఐఎల్‌సిఎ-6 (పురుషులు & మహిళలు), మరియు ఐఎల్‌సిఎ-4 (బాలురు & బాలికలు) విభాగాలలో జరిగిన ఈ పోటీలు అత్యున్నత ప్రమాణాలతో సాగాయి. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంతో పోటీ సెయిలింగ్‌కు హైదరాబాద్,ఈఎంఈఎస్ఎ ప్రధాన వేదికలుగా తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాయి.

నిరంతర సాధనతో ఉన్నత స్థాయి : కోచ్ సతీష్
విశ్వంభర, ముషీరాబాదు : జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా హైదరాబాదు ముషీరాబాదు వాలీబాల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో కోచ్ సతీష్ మాట్లాడారు. శిబిరంలో క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. నిరంతర సాధనతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ఈ శిక్షణను కొనసాగించాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రికెట్ టోర్నమెంట్స్
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ క్రీడాకారులకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 3 గ్రౌండ్స్ ఎన్టీఆర్ స్టేడియం, శనిగపురం గ్రౌండ్, సిద్ధార్థ గ్రౌండ్ లలో అండర్ 12 అండర్ 14 అండర్ 16 అండర్ 19 క్రీడాకారులకు ఎంతో ఉత్సాహంగా ఉత్కంఠ భరితంగా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ముఖ్యఅతిథిగా హాజరైన మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి క్రీడలను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానుకోట జిల్లా క్రీడాకారులు గత నాలుగు రోజులుగా జరుగుతున్న క్రికెట్ ఓపెన్ టోర్నమెంట్ లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు వెలుతారని ఆకాంక్షించారు క్యాంపులో నేర్చుకున్న మెలుకువల ద్వారా తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని మంచి క్రికెట్ ఆడుతున్నారన్నారు. మహబూబాబాద్ క్రికెట్ క్రీడాకారులు జరుగుతున్న టోర్నమెంట్ లో బౌలింగ్ బ్యాటింగ్ లలో విశేషంగా ప్రతిభను  కనబరుస్తూ దూసుకుపోతున్నారు అన్నారు. భవిష్యత్తులో రంజి ఐపిఎల్ జాతీయ జట్టుల్లో స్థానం సంపాదించుకునే దేంగా మానుకోట క్రీడాకారులు ఎదగాలని బి అజయ్ సారధి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వచ్చి క్రికెట్ నేర్చుకొని ముందుకు పోవాలని ఆకాంక్షించారు ఈ టోర్నమెంట్ లో చీఫ్ కోచ్ మెతుకు కుమార్, అసిస్టెంట్ కోచ్ తోట వినయ్, కుమార్ పిట్టల శ్రావణ్, పరమేశ్వర్,  సాద్విత్ రెడ్డి ,చరిత్ రెడ్డి, టోర్నమెంట్ స్కోరర్ ధర్మచరణ్, రెడ్డి అనిర్వేశ్ తరుణ్, మనీష్ ,అవినాష్, జైనీల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయం
విశ్వంభర, పెద్దపల్లి:  గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పోటీలను నిర్వహించి క్రీడాకారులను వెలికి తీయడం హర్షనీయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల స్టేడియంలో శ్రీపాదరావు స్మారక కమాన్ పూర్ లీగ్ (కేపీఎల్) పోటీలను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఇటీవల 8 జట్ల క్రీడాకారులను సయ్యద్ అన్వర్, అంబిరి శ్రీనివాస్, ఇనగంటి రామారావు, ముస్త్యాల దామోదర్, మెహరాజ్ ఖాన్, రెబల్ రాజ్ కుమార్, పీట్ల గోపాల్ ,కుక్క కుమార్ జట్ల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తాను బ్యాడ్మింటన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నానని క్రీడలను ప్రోత్సహించడమే తమ ధ్యేయమని అన్నారు, కమాన్ పూర్ లో స్థల సేకరణ చేస్తే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని అన్నారు,. మనదేశంలో క్రికెట్ ప్రాచుర్యం పొందిందని చాలామంది భారతీయులు క్రికెట్ ను అభిమానిస్తారని పేర్కొన్నారు. 28 రోజులపాటు కమాన్ పూర్ మండల కేంద్రంలో కేపీఎల్ పోటీలతో యువతకు ఉచ్చాన్నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్,సర్పంచులు రంగు సత్యం ,షీలారపు మల్లయ్య, బంగారు కళ్యాణి ,పోనగంటి కుమార్, నాయకులు నాయకులు ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, పిల్లి శేఖర్, పిల్లి రాజు,కమ్మగొని చౌదరి,కటకం రవీందర్ చొప్పరి శేఖర్, గడ్డం శ్రీనివాస్, బాద్రాపు శంకర్, జంగేపల్లి శ్రీనివాస్(గేల్) బొజ్జ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

టీ20 క్రికెట్ పోటీలు విజయవంతం
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి జాతీయ మహిళల చెవిటి టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 96 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు విజేతగా నిలిచి రూ.1,52,000 నగదు బహుమతి అందుకోగా, విదర్భ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.75,200 బహుమతి సాధించింది. విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. ఉత్తమ క్రీడాకారిణులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. పోటీల నిర్వహణలో సంఘం అధ్యక్షుడు టి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి వి తదితరులు కీలక పాత్ర పోషించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్‌ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీపడాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, కలీముద్దీన్, కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, రాజిరెడ్డి, రాజ బహుదూర్ రెడ్డి, చాంద్, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, చిన్నకోడూరు ఎఎంసీ వైస్ ఛైర్మన్ బుస్సా రాజశేఖర్, రాజిరెడ్డి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.

7నుండి మహిళల టీ20 క్రికెట్ పోటీలు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఈ నెల 7 నుంచి 9 వరకు ఉప్పుగూడ జీఎన్‌ఆర్ గ్రౌండ్‌లో మొదటి జాతీయ మహిళల డెఫ్ టీ20 క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు టీఎస్‌సీఏడీ రాష్ట్ర అధ్యక్షుడు టీ. చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసాద్ తెలిపారు. బాగ్ లింగంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డీఫ్ మేనేజర్ రేవతి ఆధ్వర్యంలో ఆరు రాష్ట్రాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. జట్టు ఎంపికను కెప్టెన్ ఎనిమల్, వైస్ కెప్టెన్ సమీరా, హెడ్ కోచ్ బి. రమేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు. పోటీల్లో విజేతలకు కప్‌తో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ
విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్‌టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం, సబ్ జూనియర్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. జాతీయ స్థాయి ఎంపికలకు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ ముఖ్యమైన ర్యాంకింగ్ ఈవెంట్‌గా నిర్వహించారు. కొంపల్లిలోని అరుణ్ ఆర్చరీ అకాడమీలో కోచ్ అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతోంది. ఆమె విజయం పట్ల కోచ్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

క్రీడా పాఠశాలలకు ఎంపికలు
విశ్వంభర, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం రూరల్ మండల స్థాయి ఎంపికలు ఈనెల 17న ఉదయం 9గంటలకు చింతమడక జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు ఎంఈవో కొత్త రాజిరెడ్డి శనివారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్, బోనఫైడ్, ఆధార్ కార్డు, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ 5, కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని తెలిపారు. ఎంపిక విధానం ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 30మీ. ఫ్లయింగ్ స్టార్ట్, 10×6షటిల్ రన్, 800మీ, పరుగు అంశాలలో పోటీలు నిర్వహించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440478436, 9704061543 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

16న స్పోర్ట్స్ స్కూల్స్ కు ఎంపిక
విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాలకు ఈనెల 16న,మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని నెల్లికుదురు ఆంగోతు రాందాస్, ఇనుగుర్తి ఎంఈఓ జంగా రూపా రాణి వేరువేరుగా ఈ మేరకు ఆయా ఫిజికల్ డైరెక్టర్లతో శుక్రవారం సమావేశమై వివరాలు ప్రకటించారు.నెల్లికుదురు లో జూనియర్ కళాశాల మైదానంలో, ఇనుగుర్తిలో హై స్కూల్ గ్రౌండ్ లో పోటీలు జరగనున్నాయి.3వ,తరగతి చదువుతూ 8 నుంచి 9సం.ల మధ్య వయస్సు ఉన్న బాల,బాలికలకు 2026-27 విద్యా సంవత్సరానికి 4వతరగతి ప్రవేశాల కోసం సంబంధిత పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్,పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, డేట్ అఫ్ బర్త్,3వ,తరగతి ప్రోగ్రెస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ వంటి పత్రాల తో ఆయా పాఠశాలల్లో ఉ.9 గం.కు హాజరు కావాలని సూచించారు.మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈ నెల 28న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలోపి.డి లు చెడుపల్లి ఐలయ్య, తాళ్ల ప్రణయ్,ఇమామ్, ప్రవీణ్,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.