Districts - Vishvambhara News

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం విద్యార్థి మృతి
26 జులై 2024 మెట్పల్లి :- మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఘనవిద్య అనే విద్యార్థికి రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో పిక్స్ వచ్చి కాళ్లు చేతులు వంకరపోవడంతో నైట్ డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుడు ప్రిన్సిపాల్ విద్యాసాగర్ కు రిపోర్ట్ ఇచ్చిన ఉపాధ్యాయునితో తల్లిదండ్రులకు కబురు చేయమని ఉపాధ్యాయునికి ఆర్డర్ ఇచ్చారు విద్యార్థికి సీరియస్ ఉన్నది అని చెప్పిన  తన క్వార్టర్ నుండి బయటకు రాలేదు ప్రిన్సిపల్ విద్యార్థి సుమారు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించారని తోటి విద్యార్థులు అన్నారు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలిగొన్న ప్రిన్సిపల్ సీరియస్ సమయంలో సొంతంగా హాస్పిటల్కు తీసుకువెళ్లిన లేదా 108 కు సమాచారం అందించిన విద్యార్థి బతికే అవకాశాలు ఉండేవి అని తల్లిదండ్రుల ఆరోపణ  హాస్టల్ ఇంచార్జ్ నైట్ డ్యూటీ లో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులకు సమాచారం తెలుపగా ఆరెపేట కాలానికి చెందిన తండ్రి రాజారపు మహేష్  హుటాహుటిన బయలుదేరి బండిపై ఆసుపత్రికి తరలించే లోపు విద్యార్థి చనిపోయాడు అని డాక్టర్లు తెలిపారు కాగా విధి నిర్వహణలో ఉన్న గురుకుల పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులకు అప్పగించడం బాబును అప్పగించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గతంలో కూడా పలువురు విద్యార్థు లకు పాములు తేళ్లు కాటు వేసినా విద్యార్థుల కు ఎలాంటి రక్షణ కల్పించలేదు అని ఆరోపణలు ఉన్నాయి ఈ సంఘటనతో పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు విద్యార్థి మృతి పట్ల విచారణ జరిపి మృతికి కారకులైన నిర్లక్ష్యం వహించిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకొని విద్యార్థి తల్లిదండ్రు లు రాజారపు మహేష్ లావణ్య దంపతులకు ఏకైక కుమారుడు రాజారపు ఘనవిద్య కు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్.
విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ మున్నూరు కాపు  అధ్యక్షుడిగా సుంకరి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

కార్యవర్గ సభ్యులుగా

పిడుగు సమ్మయ్య, తాటికొండ శ్రీనివాస్,తాటికొండ రాజులు,దిండిగల నర్సయ్య లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్నూరు కాపుల సమస్యలపై దృష్టి సాధించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున వచ్చే అభివృద్ధి పథకాలను వారికి చేరే విధంగా కృషి చేస్తానని అన్నారు. అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన  గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున
కాళేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్ళరాదని,  అదేవిధంగా ప్రజలు గోదావరి తీర ప్రాంతంలోకి స్నానాలకు గాని ఇతర పనులకు గాని వెళ్ళరాదని,  పశువులను ఆరుబయట మేతకు వదలొద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవలకు  ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9030632608 కంట్రోల్ రూము 18004251123 నంబర్లు కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

కాళేశ్వరం లో భక్తుల పుణ్య స్థానాలు.
విశ్వంభర భూపాలపల్లి జూలై 17 : -  భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. త్రివేణి సంఘంలో స్నానమాచరించిన భక్తులు ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. ఆషాడ మాస శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా, పెద్ద ఏకాదశి పండుగగా పిలుస్తారు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు శయన నిద్రలో ఉంటారని ఈ నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్షను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటి కీ భక్తులు నదికి విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 25.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

ఫారెస్ట్ ల్యాండ్ లో మట్టి తీస్తున్న JCB పై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు
పెద్దపల్లి జిల్లా న్యూస్ జూలై -16 :- ఫారెస్ట్ ల్యాండ్ లో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తీస్తున్న ఓ JCB పై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామ శివారులోని ఫారెస్ట్ ల్యాండ్ నుండి JCB తో మట్టి తీన్నారన్న సమాచారం మేరకు తాము పట్టుకొని అటవీ శాఖ చట్టాలు 20, 29, 44 ల క్రింద కేసు నమోదు చేశామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇదే JCB పై  గతంలో 84,000/- రూపాయల  జరిమానా విధించామని అధికారులు తెలిపారు. ఇట్టి JCB యజమాని పై కూడా గతంలో ఫారెస్ట్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే విషయం ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో కలెక్టర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలిచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు గట్టిప్పలపల్లి విద్యార్థులు
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 16 :- తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పూజ, నందిని, వాణి, రాష్ట్రస్థాయి సంస్కృతిక పోటీలకు ఎంపికైన సందర్భంగా 20వ తేదీన యాదగిరిగుట్టలో ప్రదర్శన చేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేణు రెడ్డి విద్యార్థుల తో పాటుగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసిన డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ కు  సన్మానం చేసి వారికి 10000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రేణు రెడ్డి మాట్లాడుతూ గట్టు ఇప్పలపల్లి నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న సంస్కృతిక కార్యక్రమాలకు ఎంపిక కావడం ఎంతో  సంతోషకరంగా ఉంది అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు ఎంపిక కావడం మా గ్రామానికి  ఎంతో అదృష్టం అని అన్నారు. ప్రతిభ చూపుతున్న గవర్నమెంట్ పాఠశాలలో చదివిన చిన్నారులకు మా వంతు సాయం ఎప్పటికీ ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి. శెట్టి రాజశేఖర్. కిషన్, వాల్మీకి, దేశముని రాములు.నరేందర్.గౌడ్ శివ గౌడ్. జక్కుల మల్లేష్. మచ్చేందర్ .రాహుల్ .పవన్ వాల్మీకి. శివశంకర్. మల్లేష్. తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు...
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే,మమ్మల్ని ముందస్తు అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించడం దారుణమని అమ్మనబోలు గ్రామానికి చెందిన BRS  సోషల్ మీడియా ప్రతినిధి బొడిగె భరత్ గౌడ్,MG యూనివర్సిటీ నాయకులు అన్నారు..గత కొన్ని  రోజులుగా నిరుద్యోగులంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తుంటే సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరెస్టులు చేసి,ఉద్యమాన్ని ఆపాలని చూస్తుందని అన్నారు...ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని  డిమాండ్ చేశారు....

చైతన్యపురి చౌరస్తా లో పెయింటర్స్ ,భవన నిర్మాణ కార్మికుల సంఘం (CITU) నిరసన
సరూర నగర్, విశ్వంభర :- సరూర నగర్ సర్కిల్ ప్రాంతంలో చైతన్యపురి డివిజన్ లోని చౌరస్తా వద్ద  పెయింటర్స్ ,భవన నిర్మాణ కార్మికుల సంఘం (CITU)   ఆధ్వర్యంలో నిరసనతో పాటు , జూలై 10  కార్మికుల  కోరికల దినోత్సవం పాటించడం జరిగింది.  ఈ నిరసనకు సరూర్ నగర్ సర్కిల్ సిఐటియు కన్వీనర్ మల్లె పాక వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు మొదలయ్యాయి.  జూలై 10న కార్మికుల కోరికల దినోత్సవం జరుగుతుంది అన్నారు.  కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగం సంస్థలను ప్రవేటీకరణ  ఆపాలని నేషనల్ మానిటరేషన్ పైపులను రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు గడువు ముగిసిన వెల్ఫేర్ బోర్డులో కార్డులను రెన్యువల్ చెయ్యాలని కొత్తవారిని వెల్ఫేర్  బోర్డులో పేరు నమోదు చేయాలని మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీసం వేతనం 26000/ వేల నిర్ణయించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.  కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని 73 షెడ్యూల పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల అందరికీ వేతనాలు పెంచాలి . హమాలి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని హిట్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆశ వర్కర్లు అంగనవాడి మధ్యాహ్నం భోజనం ఐకెపి వివోఏ వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీములల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలి.  ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆశా వర్కర్లు అంగన్వాడీ మధ్యాహ్న భోజనం భవన నిర్మాణ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు వివిధ పనులు చేసుకునే కార్మికులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు

జులై 15వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
విశ్వంభర మేడిపల్లి జులై 10 :-  మేడ్చల్ జిల్లా  బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 15వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రత్యేకంగా అధికారం పొందిన ప్రత్యేక గెజిటెడ్ స్థాయి అధికారి ఈ ఎన్నికను నిర్వహించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం
కరీంనగర్ , విశ్వంభర :- కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అలాగే జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో గుంగళ్ళ మాధవి మల్లేష్ , అర్షపల్లి శారద , తొంకోజు సాయి కుమార్ , కృష్ణ , రుద్రపల్లి మహేందర్ , రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు

మెడికల్ మాఫియా.. సూర్యాపేటలో జోరుగా దందా
విశ్వంభర, నల్లగొండ బ్యూరో: ‘వైద్యో నారోయణ హరీ’ అన్న మాటలకు సూర్యాపేట ప్రైవేటు హాస్పిటల్స్ కొత్త అర్ధం చెబుతున్నాయి. ఆపదంటూ వచ్చిన పేషంట్ల నుంచి ముక్కు పిండి డబ్బులను అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మాములుగా జ్వరం వచ్చిందని వెళ్లిన వారిని సైతం ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిందని, డబుల్ టైఫాయిడ్ అంటూ రకరకాల పేర్లు చెప్పి.. తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ తరహా మెడికల్ మాఫియా దందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం..  ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లేలా చేస్తే.. అక్కడికి వెళ్లాక ఇదే అదునుగా యాజమాన్యాలు రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. పైగా వైద్యం సేఫ్‌గా అందుతుందా..? అంటే అదీ లేదు. అర్హత లేని వారితో వైద్యం చేయించడం.. పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడడం సూర్యాపేటలోని ప్రైవేటు హాస్పిటల్స్‌లో నిత్యకృత్యమే. ఇంత జరుగుతున్నా.. నియంత్రించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకే వంత పాడుతుండడం గమనార్హం.

పుట్టగొడుగుల్లా ప్రైవేటు హాస్పిటల్స్..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టుకొచ్చాయి. ఏ గల్లీ చూసినా.. చిన్నపాటి హాస్పిటల్ దర్శనమిస్తుంది. ప్రధానంగా సూర్యాపేట పట్టణంలో మెడికల్ కాలేజీ ఓపెన్ అయ్యాక.. ఈ హాస్పిటల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. నిజానికి మొదట్నుంచీ సూర్యాపేట పట్టణంలో హాస్పిటల్స్ సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉండేది. దీనికి మెడికల్ కాలేజీ తోడవ్వడంతో ప్రైవేటు హాస్పిటల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. మెడికల్ కాలేజీతో పాటు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, వైద్యులు దుకాణం తరహాలో ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఓపెన్ చేశారు. మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేసే వైద్యులు, డిపార్ట్‌మెంట్ హెడ్స్, ప్రొఫెసర్లు.. డ్యూటీ సమయంలోనే వారి ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఓపీ చూడడం.. సర్జరీలు  చేయడం పరిపాటిగా మారింది. అదే సమయంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చిన వారు గంటల తరబడి వైద్యుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.

ట్రీట్‌మెంట్, మెడికల్, ల్యాబ్ దందా..

సూర్యాపేట చుట్టూ పక్కల గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం మెడికల్ మాఫియాకు బాగా కలిసివస్తోంది. ప్రజలను ఆకర్షించేలా క్లీనిక్‌లను ఏర్పాటు చేసి వారి అర్హతకు మించిన వైద్యం చేస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా ల్యాబ్, మెడికల్ హాల్ నిర్వహిస్తున్నారు. హాస్పిటల్‌కు వెళ్లిన ప్రతి పేషంటుకు అవసరం లేకున్నా.. రెండుమూడు రకాల పరీక్షలు నిర్వహించి డబ్బులు గుంజడం.. విటమిన్, కాల్షియం తదితర ట్యాబెట్లు, సిరప్‌లు రాయడం పేట వైద్యులకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది. చిన్నపాటి క్లినిక్‌లోనూ ఓపీ ఫీజు రూ.300పైమాటే. మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు సొంతంగా క్లీనిక్ ఏర్పాటు చేసి.. ఏరియా హాస్పిటల్, మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్లను రప్పిస్తున్నారు. ప్రతి ఓపీకి ఒక లెక్కగట్టి ఇస్తున్నారు. దీంతో వైద్యులు తమ చేతికి మట్టి అంటకుండానే పని జరిగిపోతుండడంతో ఒక వైద్యుడు రెండుమూడు క్లీనిక్‌ల్లో ఓపీలు చూస్తున్నారు.

సెటిల్  చేసుకుంటున్న వైద్యారోగ్యశాఖ..

ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్యులు బయటి నుంచి వస్తుండడం.. ప్రతి క్షణం అందుబాటులో లేకపోవడంతో కొన్నిసార్లు స్టాఫ్ నర్సు స్థాయి సిబ్బందే వైద్యం అందిస్తున్నారు. ఫోన్లలో సంబంధింత వైద్యులు ఇచ్చే సూచనల ప్రకారం.. స్టాఫ్ ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. అలాంటి సమయంలో ఏదైనా ఇష్యూ జరిగితే వైద్యారోగ్యశాఖకు కాసుల పంట పండుతోంది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ కోసం వెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో అతడి కండీషన్ సిరియస్ అయ్యింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారు. తిరిగొచ్చాక సదరు ప్రైవేటు హాస్పిటల్‌పై బాధితుడు వైద్యారోగ్య శాఖకు కంప్లైట్ చేశారు. దీన్ని సాకుగా చూపుతూ వైద్యారోగ్యశాఖ అధికారులు సదరు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం నుంచి రూ.3లక్షలు వసూలు చేశారు. కానీ బాధితుడికి మాత్రం నేటికీ న్యాయం జరగకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సూర్యాపేట మెడికల్ వ్యవస్థను గాడిన పెడతారా..? లేదో.. వేచిచూడాల్సిందే.

మహిళా వైద్యురాలిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లైంగిక వేధింపులు
విశ్వంభర, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆస్పత్రిలో లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయి. మహిళా డాక్టర్‌పై తోటి వైద్యుడు వేధింపులకు పాల్పడుతుండటం జిల్లాలో సంచలనంగా మారింది. అతడి టార్చర్ భరించలేక బాధిత వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్,అసంక్రిమిత వ్యాధుల నియం త్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి ఆలన విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ పై గత కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. డ్యూటీలో ఉన్న సమయంలో అసభ్యంగా మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. కల్యాణ్ చక్రవర్తి వేధింపులపై గతంలోనే డీఎంహెచ్‌వోకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన కళ్యాణ్ చక్రవర్తి నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను, నీ భర్తను చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా లైంగిక వేధింపులను తీవ్రతరం చేశాడు. దీంతో విసిగిపోయిన మహిళా వైద్యురాలు ఈనెల 28న సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కళ్యాణ్ చక్రవర్తి నుంచి రక్షణ కల్పించి, అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న కళ్యాణ్ చక్రవర్తి లాంగ్ లీవ్స్ పెట్టుకోని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసు విషయంపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  డీఎంహెచ్ఓకు నోటీసులు పంపించారు.