లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A ఆధ్వర్యంలో  ఆచార్య దేవో భవ కార్యక్రమం 

లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A ఆధ్వర్యంలో  ఆచార్య దేవో భవ కార్యక్రమం 

విశ్వంభర, హైద్రాబాద్ : లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A 2024-25 ఆచార్య దేవో భవ కార్యక్రమాన్ని ప్రిసైడింగ్ అధికారి, డిస్ట్రిక్ట్ కో - ఆర్డినేటర్ లయన్ గుర్రం పాండయ్య ఎంజెఎఫ్ ఆధ్వర్యంలో  శనివారం, 14 సెప్టెంబర్ 2024, ఉదయం 9.30 గంటల నుండి, పిబిఆర్ కన్వెన్షన్ హాల్, బండ్లగూడ రోడ్, నాగోల్, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధిగా డిస్ట్రిక్ట్ గవర్నర్  లయన్ డా.డి.కోటేశ్వరరావు పిఎంజెఎఫ్ , విశిష్ట అతిధిగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ తెలుగు విభాగాధిపతి  ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి , ముఖ్య అతిధులుగా మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డి పిఎంజెఎఫ్ , రెండవ  వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సురేష్ జజ్ఞాని పిఎంజెఎఫ్ , జిల్లా కేబినెట్ కోశాధికారి లయన్ సిహెచ్ . సత్యనారాయణ రావు ఎంజెఎఫ్ , జిల్లా కేబినెట్ కోశాధికారి లయన్ ఎస్. చన్నా రెడ్డి పిఎంజెఎఫ్ , అలాగే ఈవెంట్ చైర్‌పర్సన్ లయన్ డి. శరత్ చంద్ర బాబు ఎంజెఎఫ్, ఈవెంట్ కో-ఛైర్‌పర్సన్‌లు లయన్ కాల్వ రామ్ రెడ్డి, లయన్ MVS రంగయ్య ఎంజెఎఫ్ , మాస్టర్స్ ఆఫ్ సెర్మనీ లయన్ PV సాయి ఎంజెఎఫ్ & లయన్ K. శోభవతి పిఎంజెఎఫ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. 

Tags: